వార్తలు
తెలంగాణపై వెంటనే రాజకీయ ప్రక్రియ ప్రారంభించాలి:కిషన్‌రెడ్డి
న్యూఢిల్లీ: తెలంగాణపై వెంటనే రాజకీయ ప్రక్రియ ప్రారంభించాలని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి డిమాండ్ వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఢిల్లీలో ఆయన చేపట్టిన దీక్ష రెండో రోజుకు చేరింది. తెలంగాణలో ఆత్మబలిదానాలను కేంద్ర ప్రభుత్వ…
