హైదరాబాద్
తెలంగాణపై సంప్రదింపులు అవసరం లేదు: కోదండరాం
హైదరాబాద్: తెలంగాణపై కాంగ్రెస్ నేత, కేంద్ర మంత్రి ఆజాద్ చేసిన వ్యాఖ్యలను రాజకీయ ఐకాస ఛైర్మన్ కోదండరాం తీవ్రంగా ఖండించారు. తెలంగాణపై సంప్రదింపులు జరపాల్సిన అవసరం లేదని.. సత్వరమే నిర్ణయం తీసుకోవాలని ఆయన కేంద్రానికి సూచించారు. పంజాబ్, జార్ఖండ్…
