వార్తలు
తెలంగాణపై 28 తేదీలోగా కాంగ్రెస్ వైఖరి వెల్లడించారు : హరీష్
దౌల్తాబాద్: ఈ నెల 28 లోగా తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన వైఖరి తెలపాలని తెరాస నేత హరీష్‌రావు డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణ ప్రజలవైపు ఉంటారో తేల్చు కోవాలన్నారు. ఈరోజు మెదక్ జిల్లా…
