హైదరాబాద్
‘అరెస్లులు కొనసాగితే ఆందోళనలు తప్పవు’ హరీష్‌రావు
హైదరాబాద్: తెలంగాణలో అరెస్టుల పరంపర కొనసాగితే ఆందోళనలు తప్పవు అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు హెచ్చరించారు. మార్చ్‌కు ప్రభుత్వం అనుమతిచ్చినా అరెస్టులు చేయడం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో అరెస్టు చేసిన వారిని విడుదల చేయకపోవడం…
