హైదరాబాద్
తెలంగాణలో కొనసాగుతోన్న ‘ పల్లెబాట’
హైదరాబాద్: టీఎర్‌ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ పల్లెబాట’ కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. గత ఐదు రోజులుగా టీఆర్‌ఎస్ శ్రేణులు, కార్యకర్తలు, పలువురు తెలంగాణ వాదులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పల్లెపల్లెన జై తెలంగాణ నినాదాలతో మారుమోగిస్తూ…
