హైదరాబాద్
తెలంగాణలో జగ్గారెడ్డి దిష్టిబొమ్మలు దహనం
హైదరాబాద్: తెలంగాణ ద్రోహిగా ముద్రపడ్డ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ‘చలోసంగారెడ్డి’ కార్యక్రమంలో తెలంగాణ లాయర్లపై జగ్గారెడ్డి లారీఛార్జీ చేయించారని ఆరోపిస్తూ ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా జగ్గారెడ్డి దిష్టిబొమ్మలను తెలంగాణ న్యాయవాదులు దహనం చేస్తున్నారు.…
