Tuesday, 3 November 2026

తెలంగాణలో ప్రశాంతంగా బంద్‌

హైదరాబాద్

తెలంగాణలో ప్రశాంతంగా బంద్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రసమితి ఇచ్చిన పిలుపుమేరకు తెలంగాణలోని పది జిల్లాలో బంద్‌ ప్రశాంతంగా కొనసాగింది. రాష్ట్రరాజధాని హైదరాబాద్‌లోని పలుప్రాంతాల్లో తెరాస శ్రేణులు ఆర్టీసీ బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. అనేక చోట్ల  రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహించారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని కోల్‌బెల్ట్‌…