వార్తలు
తెలంగాణలో విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు అరకొర
గోదావరిఖని, న్యూస్‌టుడే: తెలంగాణ ప్రాంతంలో అవసరానికి సరిపడా విద్యుత్తు ఉత్పత్తి అందుబాటులో లేదని, అందుకే మరిన్ని విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలని రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రితో పాటు జెన్‌కో సి.ఎం.డి.ని కలిసి…
