Tuesday, 3 November 2026

తెలంగాణవాదులను రెచ్చగొడితే నష్టపోయేది ప్రభుత్వమేనని జేఏసీ నేత స్వామిగౌడ్‌ హెచ్చరించారు.

హైదరాబాద్

తెలంగాణవాదులను రెచ్చగొడితే నష్టపోయేది ప్రభుత్వమే: స్వామిగౌడ్‌

హైదరాబాద్‌: తెలంగాణవాదులను రెచ్చగొడితే నష్టపోయేది ప్రభుత్వమేనని జేఏసీ నేత స్వామిగౌడ్‌ హెచ్చరించారు. మార్చ్‌కు అడ్డంకులు సృష్టిస్తే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణవాదుల పట్ల ప్రభుత్వం నీజాతినీతిగా ప్రవర్తిస్తున్నదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.…