హైదరాబాద్
అరెస్టులతో కవాతును అడ్డుకోలేరు: కోదండరాం
హైదరాబాద్: తెలంగాణవాదుల డిమాండ్లపై స్పష్టత ఇవ్వని సీఎం కవాతును వాయిదా వేసుకోమని అడుగుతున్నారని రాజకీయ ఐకాస ఛైర్మన్ కొదండరాం అన్నారు. అరెస్టులతో తెలంగాణ కవాతును అడ్డుకోలేరని ఆయన స్పష్టం చేశారు. పదవుల కోసం కాకుండా తెలంగాణ మంత్రులు రాష్ట్ర…
