హైదరాబాద్
తెలంగాణవ్యాప్తంగా నల్లజెండాలు ఎగురవేత
హైదరాబాద్: తెలంగాణ విద్రోహ దినంగా పాటిస్తూ పది జిల్లాల్లో టీఆర్ఎస్ నేతలు నల్లజెండాలను ఎగురవేశారు. నల్లబ్యాడ్జీలను ధరించి ర్యాలీలు తీశారు. చౌరస్తాల వద్ద జై తెలంగాణ నినాదాలు మార్మోగాయి. జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించి డీసీసీ కార్యాలయాలను…
