వార్తలు
రాష్ట్ర విభజనకు మద్దతు ఇస్తే తెదేపా నెతల ఇళ్లు ముట్టడిస్తాం
పీలేరు: రాష్ట్ర విభజనకు తెదేపా మద్దతు ఇస్తే రాయలసీమలో తెదేపా నేతల ఇళ్లు ముట్టడిస్తామని రాయలసీమ విద్యార్థి సంయుక్త కార్యచరణ కమిటీ సహ కన్వీనర్ కిషోర్‌కుమార్ హెచ్చరించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండు వద్ద రస్తారోకో చేసిన అనంతరం చంద్రబాబు…
