Thursday, 5 November 2026

తెలంగాణ అంటే సీమాంధ్ర సర్కార్‌కు చులకన అని టీఆర్‌ఎస్‌ ఎమ్మేల్యే హరీష్‌రావు ఆరోపించారు

హైదరాబాద్

తెలంగాణ అంటే సీమాంధ్ర సర్కార్‌కు చులకన

హైదరాబాద్‌: తెలంగాణ అంటే సీమాంధ్ర సర్కార్‌కు చులకన అని టీఆర్‌ఎస్‌ ఎమ్మేల్యే హరీష్‌రావు ఆరోపించారు. ఇవాళ విద్యుత్‌ సౌద వద్ద పోలీసులు ఆయనను అరెస్టు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలన్నా, కార్మికులన్నా, రైతులన్నా తెలంగాణ ప్రభుత్వోద్యోగులన్నా…