హైదరాబాద్
తెలంగాణ అంశంపై సోనియాకు లేఖ
హైదరాబాద్: తెలంగాణ అంశంపై ఈ నెల 28లోపు నిర్ణయం వెలవరిస్తుస్తారన్న నేపథ్యంలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తే రాష్ట్రంలో తలెత్తే పరిణామాలను లేఖలో పేర్కొన్నారు. నిన్న పార్టీ సీమాంధ్ర…
