Wednesday, 4 November 2026

తెలంగాణ అంశాన్ని నాన్చితే ఈ నెల 30న భారీ ఎత్తున ఉద్యమం చేపడతామని తెలంగాణ రాజకీయ జేఎసీ

వార్తలు

తెలంగాణ కోసం ఈ నెల 30న భారీ ఉద్యమం:జేఎసీ

న్యూఢిల్లీ: తెలంగాణ అంశాన్ని నాన్చితే ఈ నెల 30న భారీ ఎత్తున ఉద్యమం చేపడతామని తెలంగాణ రాజకీయ జేఎసీ నేతలు హెచ్చరించారు. ఆ తరువాత జరిగే పరిణామాలకు ప్రభుత్వానిదే బాధ్యత వహించాలని కూడా  చెప్పారు. జేఎసీ ఛైర్మన్‌ కోదండరాం…