Wednesday, 4 November 2026

తెలంగాణ అనుకూల పార్టీలను ధర్నాకు ఆహ్వానిస్తాం : నారాయణ

హైదరాబాద్

తెలంగాణ అనుకూల పార్టీలను ధర్నాకు ఆహ్వానిస్తాం : నారాయణ

హైదరాబాద్‌: తెలంగాణకు మద్దతుగా ఈ నెల 19న ఇందిరాపార్కు వద్ద సీపీఐ చేపట్టనున్న సామూహిక ధర్నా పోస్టర్లను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆవిష్కరించారు. భాజపా, వైకాపా మినహా తెలంగాణకు అనుకూలంగా ఉన్న పార్టీలను ధర్నాకు ఆహ్వానిస్తామని…