Wednesday, 11 November 2026

తెలంగాణ ఇస్తామని ప్రజలకు మాట ఇచ్చిన బీజేపీ మాట తప్పిందని సీపీఐ రాష్ట్ర కార్యాదర్శి నారాయణ అన్నారు.

హైదరాబాద్

తెలంగాణపై బీజేపీ మాట తప్పింది: సీపీఐ

హైదరాబాద్‌: తెలంగాణ ఇస్తామని ప్రజలకు మాట ఇచ్చిన బీజేపీ మాట తప్పిందని సీపీఐ రాష్ట్ర కార్యాదర్శి నారాయణ అన్నారు. ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అని నమ్మబలికి తెలంగాణ ప్రజలను బీజేపీ వంచించిందని విమర్శించారు, తెలంగాణపై టీడీపీ, కాంగ్రెస్‌లది…