తెలంగాణ
తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తాం
తెలంగాణ లెక్చరర్స్ ఫోరమ్ హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో మహిళా అధ్యాపకుల పాత్రను పెంపొందించడానికి తెలంగాణ లెక్చరర్స్ ఫోరమ్ సన్నద్ధమవుతుంది. ఇందులో భాగంగా తెలంగాణలోని పది జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శుల సమావేశం హైదరాబాద్ నారాయణగూడలో జరిగింది. ఈనెల 24న నగరంలో…
