తెలంగాణ
తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకున్నది జగనే : ఈటెల రాజేందర్
తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకున్నది జగన్ అని తెరాస నేత ఈటెల రాజేందర్ ఆరోపించారు. యాదిరెడ్డి మృతిచెంది అయిన సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఆయనకు నివాళులర్పించారు. తెలంగాణ వాదులంతా అడ్డుకుంటామని హెచ్చరిస్తుంటే విజయమ్మ సిరిసిల్లలో ఎలా పర్యటిస్తారని ఆయన ప్రశ్నించారు.…
