Main
‘సింగరేణిలో జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించండి’
గోదావరిఖని, ఆగష్టు 5, (జనంసాక్షి):తెలంగాణ ఉద్యమ రూపకర్త ప్రోపెసర్ జయశంకర్ జయంతిని సింగరేణిలో సోమవారం ఘనంగా నిర్వహించాలని… గుర్తింపు సంఘం టిబిజికెఎస్ కార్మికులకు పిలుపునిచ్చింది. ఆదివారం స్ధానిక ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో సంఘ రాష్ట్ర అధ్యక్షులు కెంగర్ల…

