హైదరాబాద్
‘తెలంగాణ ఉద్యోగులను ఇబ్బంది పెడితే ఖబడ్దార్’
హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులను పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తే ఖబడ్దార్ అని ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరించారు. ఉద్యోగులను అరెస్టు చేయడం ఆపకపోతే మరోసారి సమ్మెకు దిగుతామని తేల్చిచెప్పారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చినా కూడా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.…
