హైదరాబాద్
బాబుతో తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ భేటీ
హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటుకు సానుకూలంగా కేంద్రానికి లేఖ ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ చంద్రబాబును కలిసింది. తెలంగాణను చంద్రబాబే అడ్డుకున్నారన్న అపవాదు ఉందని దాన్ని పోగొట్టుకోవాలంటే బాబు లేఖ ఇవ్వాల్సిందేనని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ కన్వీనర్ గజ్జెల…
