హైదరాబాద్
తెలంగాణ ఐకాస ఆధ్వర్యంలో 17న సన్నాహక మోటారు సైకిల్ ర్యాలీ
హైదరాబాద్: తెలంగాణ ఐకాస ఇచ్చిన తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేసేందుకు తెలంగాణ న్యాయవాదుల ఐకాస సన్నాహక మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించనుంది. ఈ ర్యాలీ ఈ నెల 17న నిర్వహిస్తున్నట్లు, నాంపల్లి కోర్టు నుంచి ప్రారంభమై నగరంలోని అన్ని…
