Tuesday, 3 November 2026

తెలంగాణ ఐకాస నేతలు ఈరోజు మథ్యాహ్నం హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిశారు.

హైదరాబాద్

సబితాను కలిసిన తెలంగాణ ఐకాస నేతలు

హైదరాబాద్‌: తెలంగాణ ఐకాస నేతలు ఈరోజు మథ్యాహ్నం హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిశారు. తెలంగాణ మార్చ్‌ను వాయిదా వేసుకోవాలని ఐకాసకు హోంమంత్రి విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో తనను కలిసిన ఐకాస ప్రతినిధులతో సబిత తెలంగాణ మార్చ్‌పై చర్చించారు. రాష్ట్ర…