Tuesday, 3 November 2026

తెలంగాణ కవాతుకు రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నాన్ని ఐకాస వేగవంతం చేసింది

హైదరాబాద్

తెలంగాణ కవాతుపై కిషన్‌రెడ్డితో ఐకాస నేతల భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ కవాతుకు రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నాన్ని ఐకాస వేగవంతం చేసింది. హైదరాబాద్‌లోని భాజపా  కార్యాలయానికి వచ్చిన ఐకాస నేతలు కోదండరాం, స్వామిగౌడ, విఠల్‌ తదితరులు సాగరహారం మార్చ్‌కు కలిసి రావాలంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు…