Wednesday, 4 November 2026

తెలంగాణ కవాతును శాంతిభద్రతల సమస్యగా చూపి అనుమతి ఇవ్వకపోవడం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి

హైదరాబాద్

కవాతుకు అనుమతి నిరాకరించడం సబబు కాదు: రాఘవులు

హైదరాబాద్‌: తెలంగాణ కవాతును శాంతిభద్రతల సమస్యగా చూపి అనుమతి ఇవ్వకపోవడం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు అన్నారు. ఐకాస నేతలకు తెలంగాణ సమస్యపై ఆందోళన చేసే హక్కు ఉందన్నారు. శాంతియుతంగా కవాతు చేస్తామన్న ఐకాసపై నిర్బంధాన్ని…