వార్తలు
తెలంగాణ కవాతు ఆపే ప్రసక్తే లేదు: కోదండరాం
హైదరాబాద్: తెలంగాణ కవాతు ఆపే ప్రసక్తే లేదని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్ కోదండరాం స్పష్టం చేశారు. టీఎన్జీవో భవన్లో ఏర్పాటు చేసిన ఐకాస స్టీరింగ్ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం ఐకాసనేతలు మీడియాతో మాట్లాడారు. కవాతును శాంతియుతంగా…
