Thursday, 5 November 2026

తెలంగాణ కోసం ప్రాణ త్యాగానికి సిద్దమని

హైదరాబాద్

తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్‌ మోసం చేసింది:కేకే

హైదరాబాద్‌: తెలంగాణ కోసం ప్రాణ త్యాగానికి సిద్దమని, తెలంగాణ ద్రోహులే మా శత్రువులని  కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కె.కేశవరావు టీఎన్జీవోల అభినందన సభలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసింది కాంగ్రెసేనని, తెలంగాణ ప్రజలందరు తెలంగాణ కోరుకుంటున్నారని…