Wednesday, 4 November 2026

తెలంగాణ .జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇవాళ సీపీఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారావును

హైదరాబాద్

సీపీఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారావును కలిసిన :కల్వకుంట్ల కవిత

హైదరాబాద్‌: తెలంగాణ .జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇవాళ సీపీఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారావును కలుసుకున్నారు. అసెంబ్లీ ఆవరణలో డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మద్దతు ఇవ్వాలని ఆయనను కోరారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ…