Cover Story
కొండా లక్ష్మణ్ ‘బాపూజీ’ అస్తమయం
ఉద్యమాలే ఊపిరిగా జీవించిన కొండా లక్ష్మణ్ స్వప్నం నెరవేరకుండానే శ్వాస విడిచిన ఆచార్య హైదరాబాద్, సెప్టెంబర్ 21: ఉద్యమ సూరీడు అస్తమించాడు. స్వాతంత్య్ర సమర యోధుడు, తెలంగాణ పోరాట వీరుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ (97) ఇక…

