ఆదిలాబాద్
తెలంగాణ ప్రకటించకపోతే ఉధృతంగా ఉద్యమిస్తాం
ఆదిలాబాద్, అక్టోబర్ 8 : ప్రత్యేక రాష్ట్రాన్ని దసరాలోగా ప్రకటించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని ఐకాస నేతలు హెచ్చరించారు. రాష్ట్ర సాధనలో భాగంగా ఆదిలాబాద్‌లో రిలే నిరాహార దీక్షలు సోమవారం నాటికి 1009వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా…
