హైదరాబాద్
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి:చుక్కా రామయ్య
హైదరాబాద్: రాష్ట్ర అవతరణ దినోత్సవమైన నవంబర్ 1నాటికల్లా గతంలో తెలంగాణ ప్రజలకిచ్చిన హీమీలను నెరవేర్చాలని తెలంగాణ సమన్వయ కమిటీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. తెలంగాణ ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేయకపోవటంవల్లనే నవంబర్ 1న మోసపూరిత దినంగా…
