Wednesday, 4 November 2026

తెలంగాణ ప్రజల ఆకాంక్షను చాటుతాం: పొన్నాల

తెలంగాణ

తెలంగాణ ప్రజల ఆకాంక్షను చాటుతాం: పొన్నాల

హైదరాబాద్‌ : ఈనెల 30న హైదరాబాద్‌లో చేపట్టే బహిరంగసభ ద్వారా తెలంగాణ ప్రజల అకాంక్షను చాటుతామని మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ మినహా మరే ప్రత్యామ్నాయానికి ఒప్పుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.