Tuesday, 3 November 2026

తెలంగాణ ప్రాంత సాగునీటిని

ఎడిట్ పేజీ

తెలంగాణ నీళ్ల తరలింపునకు సర్కార్‌ పన్నాగం

తెలంగాణ ప్రాంత సాగునీటిని కిరణ్‌కుమార్‌ సర్కార్‌ సీమాంధ్రకు అక్రమంగా తరలించేందుకు పన్నాగం పన్నింది. ఈ దోపిడీ యత్నానికి తెలంగాణ మంత్రి సుదర్శన్‌రెడ్డి తలూపారు. తెలంగాణ ఉద్యమం ఊహించని విధంగా ఉధృతంగా తరణంలో సీమాంధ్ర సర్కార్‌ సాగర్‌ నీటిని అక్రమంగా…