కరీంనగర్
‘తెలంగాణ ప్రాజెక్టులపై సీఎంది నవతితల్లి ప్రేమ’
కరీంనగర్: తెలంగాణ ప్రాజెక్టులపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నవతితల్లి ప్రేమ చూపిస్తున్నారని మాజీ ఎంపీ వినోద్‌కూమార్ అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను సీఎం కిరణ్ పట్టించుకోవడంలేదని ఆయన విమర్శించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు సెంట్రల్ వాటర్ కమిషన్ హైడ్రాలజీ రిపోర్టును ఇవ్వలేదని, దాన్ని…
