తెలంగాణ
తెలంగాణ బాబు పాదయాత్ర నేటి నుంచి
హైదరాబాద్: తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ‘వస్లున్నా. మీకోసం’ పాదయాత్రలో అత్యంత కీలక ఘట్టం ప్రారంభం కానుంది, సోమవారం నుంచి ఆయన తెలంగాణ లోకి అడుగుపెట్ట నున్నారు. కర్నూలు నుంచి సుంకేశుల జలాశయం మీదుగా సోమవారం మధ్యాహ్నం మహబూబ్‌నగర్…
