Tuesday, 3 November 2026

తెలంగాణ మంత్రులు కవాతు కోసం

వార్తలు

ప్రజల మనోభావాలను బాబు గుర్తించాలి: శైలజనాథ్‌

హైదరాబాద్‌: ఢిల్లీలో లాబీలు చేసేంత శక్తిమంతుడిని కానని మంత్రి శైలజానాథ్‌ అన్నారు. శుక్రవారం సీఎల్పీ కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. తెదేపా అధినేత చంద్రబాబు ఎవరు అడగకముందే తెలంగాణపై లేఖ ఇచ్చారన్నారు. ఎవరి ఆలోచనకు తోచిన విధంగా…