వార్తలు
గాంధేయ మార్గంలోనే పోరాటం కొనసాగిస్తున్నాం: ఈటెల
హైదరాబాద్: తమ డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెరాసన నేత ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని కోరినట్లు ఆయన చెప్పారు. గాంధేయ మారగంలోనే పోరాటం కొనసాగిస్తామని ఈటెల పేర్కొన్నారు. అరెస్టు చేసినవారిని విడుదల…
