జిల్లా వార్తలు
ఛలో నాగార్జున సాగర్‌కు పిలుపునిస్తం: టి. రాజయ్య
వరంగల్: నాగర్జున సాగర్ నుంచి కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయడం ప్రభుత్వ వక్రబుద్ధికి నిదర్శనమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి. రాజయ్య అన్నారు. నీటిని విడుదల పై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఛలో నాగార్జున సాగర్ కు పిలుపునిస్తమని…
