Friday, 6 November 2026

తెలంగాణ రాజకీయ జేఏసీ కార్యాలయంలో జెండా పండుగ ఘనంగా జరిగింది జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం

హైదరాబాద్

తెలంగాణ జేఏసీ కార్యాలయంలో జెండా పండుగ

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయ జేఏసీ కార్యాలయంలో జెండా పండుగ ఘనంగా జరిగింది జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం ఈ రోజు ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని జేఏసీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సెప్టెంబర్‌ 30న జరగబోయే…