హైదరాబాద్
తెలంగాణ గురించి చులకనగా మాట్లాడితే ఖబడ్దార్ : జీవన్‌రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణ వాదం గురించి, తెలంగాణ ప్రజల మనోభావాలను ఎవరినై చులకన చేస్తూ మాట్లాడితే సహించేది లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి హెచ్చరించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విజయవాడ ఎంపీ…
