Sunday, 15 November 2026

తెలంగాణ వాదులంతా అడ్డుకుంటామని హెచ్చరిస్తుంటే విజయమ్మ సిరిసిల్ల

తెలంగాణ

తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకున్నది జగనే : ఈటెల రాజేందర్‌

తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకున్నది జగన్‌ అని తెరాస నేత ఈటెల రాజేందర్‌ ఆరోపించారు. యాదిరెడ్డి మృతిచెంది అయిన సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఆయనకు నివాళులర్పించారు. తెలంగాణ వాదులంతా అడ్డుకుంటామని హెచ్చరిస్తుంటే విజయమ్మ సిరిసిల్లలో ఎలా పర్యటిస్తారని ఆయన ప్రశ్నించారు.…