హైదరాబాద్
అక్టోబర్ 30న ‘ఛలో రాజ్‌భవన్’
హైదరాబాద్: తెలంగాణ విద్యార్ధి జేఏసీ తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది. అక్టోబర్ 30 ‘ఛలో రాజ్‌భవన్ ‘ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలంగాణ విద్యార్థి జేఏసీ తెలిపింది. సెప్టెంబర్ 30న నిర్వహించబోయే ‘ తెలంగాణ మార్చ్’కు సంపూర్ణ మద్దతునిస్తున్నట్టు విద్యార్ధి…
