హైదరాబాద్
తెలంగాణ సాధనకు జనవరి నెలంతా పోరాట కార్యక్రమాలు : కోదండరాం
హైదరాబాద్: తెలంగాణ సాధనకు జనవరి నెలంతా పోరాట కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రొ. కోదండరాం తెలియజేశారు. జనవరి 26లోగా తెలంగాణపై కేంద్రం నిర్ణయాన్ని వెలువరించాలని ఆయన డిమాండ్ వ్యక్తం చేశారు. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలోనూ ధూంధాం కార్యక్రమాలే నిర్వహిస్తామని ఆయన…
