హైదరాబాద్
తెలంగాణ సాధనకు కలసిరావాలి:కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణలోని అన్నీ వర్గాలకు చెందిన వారు తెరాసకు చేయూతనిస్తే తెలంగాణ రాష్ట్ర సాధన త్వరగా సాధ్యమవుతుందని తెరాస నేత కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మట్లాడుతూ కాంగ్రెస్‌ను పాతేరేయాలని తెరాస అధ్యక్షుడు కేసీఆర్ పిలుపిస్తారని…
