ఆదిలాబాద్
ప్రజలు మార్పు కోరుకుంటున్నారు:టీడీపీ
ఆదిలాబాద్, జూలై 5 : ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తెలుగుదేశం చిత్తశుద్ధితో ఉందని ఆ పార్టీ ఆదిలాబాద్ ఎంపీ రమేష్‌రాథోడ్ పేర్కొన్నారు. త్వరలో తెలంగాణ విషయమై మరోసారి కేంద్రానికి లేఖను అందించనున్నామని ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్రాలలో అధికారంలో…
