హైదరాబాద్
బోధనారుసుములపై మాట్లాడే హక్కు తెదేపాకు లేదు: బొత్స
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి బోధనా రుసుంపై మాట్లాడే హక్కు లేదని పీసీసీ అధినేత బొత్స వ్యాఖ్యానించారు. లక్షలు ఖర్చు పెట్టి కార్పొరేట్ కళాశాలల్లో చదివిన వారికి బోధనా రుసుం చెల్లించాలని అడగడం సమంజసమా? అని ప్రశ్నించారు. గాంధీభవన్‌లో బొత్స…
