హైదరాబాద్
ఆస్తుల వివరలు ప్రకటించిన చంద్రబాబు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తన, కుటుంబ సభ్యుల ఆస్తుల ఆస్తులను ప్రకటిస్తున్నానని ఆయన ప్రకటించారు. ఏటా తన కుటుంబ సభ్యుల ఆస్తులను ప్రకటిస్తున్నానని ఆయన తెలియజేశారు. తాను ఆస్తులు ప్రకటించిన తర్వాతే కేంద్ర మంత్రివర్గంలో చలనం …
