Saturday, 14 November 2026

తెలుగుదేశం పార్టీ బీసీలకు

కరీంనగర్

బీసీలకు టీడీపీ 100సీట్లు ఇస్తామంటే ఎవరు నమ్మటంలేదు:టీఆర్‌ఎస్‌

కరీంనగర్‌: తెలుగుదేశం పార్టీ బీసీలకు వంద సీట్లు ఇస్తామంటే ఎవరు నమ్మటం లేదని సిరిసిల్ల టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తారకరామారావు అన్నారు. చంద్రబాబుకు మాట మార్చటం మాట తప్పటం అలవాటేనని అన్నారు. టీఆర్‌ఎస్‌ రెండువేల తోమ్మిది ఎన్నికల్లో చాలామంది బీసీలకు…