Sunday, 8 November 2026

తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ఎన్నికల్లో

హైదరాబాద్

ముగిసిన తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ఎన్నికలు

హైదరాబాద్‌: ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఆదివారం జరిగిన తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ఎన్నికల్లో  పలువురు  సినీప్రముఖులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ప్రముఖ నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, రవికిశోర్‌ ప్యానళ్ల మధ్య జరిగిన  ఈ ఎన్నికల సమయంలో రెండు వర్గాల…